తెలంగాణలో ఈ సారి ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంగాలని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న స్పష్టం చేసారు. రాజస్థాన్ నుండి వేడి గాలులు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు.
Director of Meteorological Department Nagaratna has made it clear that there is a possibility of more sunshine in Telangana this time so people should be alert. She said there is also a possibility of hot winds coming from Rajasthan.
~CR.236~CA.240~ED.234~HT.286~